Join our Cloud HD Video Meeting
తలసీమియా, హీమోఫిలియా, ఇతర జన్యు లోపాల గురించి కిన్నెర మెమోరియల్ ట్రస్ట్ వారు ఆదివారం, అనగా నవంబర్ 29వ తేదీ సాయంత్రం 7గం.30 ని లకు నిర్వహిస్తున్న వెబినార్ లో పాల్గొని కోవిడ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. మీకున్న సందేహాలను, ప్రశ్నలను డా. ప్రసాద్, డా. రమణ, డా. సుమన్ జైన్, డా శ్రీదేవి, రత్నావళి గార్లను అడిగి సమాధానలను తెలుసుకోండి.
వెబినార్ సమయం: ఆదివారం, నవంబర్ 29వ తేదీ సాయంత్రం 7గం.30 ని లకు
యూట్యూబ్ లింక్: https://youtu.be/qW1Vph8EPwE
ఈ వెబినార్ జాయిన్ అవ్వడానికి లింక్: https://us02web.zoom.us/j/87390429212